Delhi: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం..

Delhi: ఎండోస్కోపి విభాగంలో ఎగిసిపడుతున్న మంటలు

Update: 2023-08-07 07:07 GMT

Delhi: ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. 

Delhi: ఢిల్లీ ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.ఎండోస్కోపి విభాగంలో నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన ఆస్పత్రి సిబ్బంది ఎమర్జెన్సీ వార్డు నుంచి రోగులను తరలిస్తున్నారు. ఇక ఎయిమ్స్ ఆస్పత్రికి ఫైర్ సిబ్బంది చేరుకుంది. 6 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు ఫైర్ సిబ్బంది.

Tags:    

Similar News