క్షిణించిన లాలూ ఆరోగ్యం ...

Update: 2019-09-01 06:25 GMT

ఆర్జేడి పార్టీ అధినేత మరియు బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు... ప్రస్తుతం అయన రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు . అయన కిడ్ని పనితీరు క్షిణించిందని వైద్యులు చెప్పుకొచ్చారు . బీపీ , షుగర్ కూడా నిలకడగా లేవని సీనియర్ వైద్యులు చెప్పారు . ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి గురించి అయన తనయుడు తేజస్వీ యాదవ్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు...  

Tags:    

Similar News