Election Commission: ECI: బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ఈసీ వేటు
Election Commission: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ చర్యలు
Election Commission: పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు
Election Commission: పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, యూపీ హోంశాఖ కార్యదర్శులను ఈసీ తొలగించింది. బిహార్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ హోంశాఖ కార్యదర్శులను, బంగాల్ డీజీపీని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ చర్యలు తీసుకుంది. ఇటు బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైనా ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు , డిప్యూటీ కమిషనర్లపై వేటు పడింది.