PM Modi: ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ కలకలం
PM Modi: ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన భద్రతా సిబ్బంది
PM Modi: ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ కలకలం
PM Modi: ప్రధాని మోడీ నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. దీనిపై భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.