భారత్ డ్రోన్ శక్తి 2023 ఎగ్జిబిషన్.. ఎయిర్‌ షోను ప్రారంభించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Bharat Drone Shakti 2023: డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో ఎగ్జిబిషన్‌

Update: 2023-09-25 06:11 GMT

భారత్ డ్రోన్ శక్తి 2023 ఎగ్జిబిషన్.. ఎయిర్‌ షోను ప్రారంభించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Bharat Drone Shakti 2023: ఘజియాబాద్ లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌బేస్‌లో భారత్ డ్రోన్ శక్తి 2023 ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యింది. డ్రోన్‌ షోను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంచారు. ఈరోజు, రేపు జరిగే ఎగ్జిబిషన్‌ను డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో భారత వైమానిక దళం నర్విహిస్తోంది. డ్రోన్‌ శక్తి షో భారత డ్రోన్‌ పరిశ్రమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటనుంది. ఎగ్జిబిషన్‌ ప్రారంభం తర్వాత డ్రోన్లతో సైనికులు చేపట్టిన సాహస విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 5వేల మంది ఒకేసారి విన్యాసాలు చూసేందుకు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News