CPRO Rakesh: సంక్రాంతి పండగ సందర్భంగా 115 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేశాం
CPRO Rakesh: ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరలో మార్పు ఉండదు
CPRO Rakesh: సంక్రాంతి పండగ సందర్భంగా 115 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేశాం
CPRO Rakesh: సంక్రాంతి పండగ సందర్భంగా 115 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేశామని సీపీఆర్వో రాకేష్ తెలిపారు. ప్రయాణికుల అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని సీపీఆర్వో రాకేష్ తెలిపారు. ప్రత్యేక రైళ్లలో ధరలు సాధారణ రైళ్లతో పోలిస్తే కొంత అధికంగా ఉంటాయన్నారు. ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరలో మార్పు ఉండదంటున్న సీపీఆర్వో రాకేష్.