బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్

* సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నమహారాష్ట్ర రైతులు

Update: 2023-04-03 07:16 GMT

బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్

KCR: బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాసేపట్లో ప్రగతి భవన్‌కు మహారాష్ట్ర రైతులు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్‌తో మహా రైతులు భేటీ కానున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు జరిగాయి. ఇలాగే బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.

Tags:    

Similar News