Nirmala Sitharaman: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట

Update: 2020-02-01 07:56 GMT
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట

ఆదాయపన్ను చెల్లింపుదారులపై కేంద్ర వరాలు

పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట

ఆదాయపన్ను చెల్లింపుదారులపై కేంద్ర వరాలు

రూ. 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10 శాతం పన్ను తగ్గింపు

రూ.5లక్షల వరకు పన్ను మినహాయింపు

7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం పన్ను

10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను

రూ.15లక్షల ఆదాయం ఉన్న వారికి 30 శాతం పన్ను

=======

పన్ను చెల్లింపుదారులకు కొత్తస్లాబ్‌ లేదా పాతస్లాబ్‌ను ఎంచుకునే ఛాన్స్‌

5 లక్షల నుంచి 7.5 లక్షల ఆదాయం ఉంటే 10 శాతం పన్ను

ఇప్పటి వరకు 20 శాతం ఉన్నది ఇకపై 10 శాతానికి తగ్గింపు

రూ.5లక్షల లోపు ఆదాయం ఉంటే పన్ను లేదు

రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షలు ఆదాయం ఉంటే 15 శాతం పన్ను

రూ.10లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం పన్ను

రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం పన్ను

రూ.15 లక్షలు, ఆపైన ఆదాయానికి 30 శాతం పన్ను

రూ.15లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రేట్లు తగ్గింపు

ఏడాదికి రూ.5 లక్షల టర్నోవర్ ఉంటే ఆడిటింగ్‌ అవసరం లేదు

Tags:    

Similar News