సీబీఐ సంచలన రిపోర్టు..బాధితురాలిపై ఎమ్మెల్యే అత్యాచారం నిజమే

Update: 2019-08-08 09:51 GMT

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కేసులో కోర్టుకు సీబీఐ సంచలన రిపోర్టు సమర్పించింది. బాధితురాలిపై ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, అతడి అనుచరుడు లైంగిక దాడి జరిపిన మాట నిజమేనని తేల్చి చెప్పింది. ఉద్యోగం కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన ఆమెను వెనుక గేట్ నుంచి అతడి అనుచరుడు శశిసింగ్ వెనుక గేట్ నుంచి లోపలికి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత ఓ గదిలో బంధించి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, ఆ తర్వాత శశిసింగ్ లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు సీబీఐ ఢిల్లీలోని హజారే కోర్టుకు నివేదిక అందించింది. 

Tags:    

Similar News