Budget 2024: మొబైల్ ఫోన్లు సహా ఈ వస్తువుల ధరల్లో తగ్గుదల
మొబైల్ ఫోన్లతో పాటు మొబైల్ ఫోన్లలో ఉపయోగించే యాక్సెరీస్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
Budget 2024: మొబైల్ ఫోన్లు సహా ఈ వస్తువుల ధరల్లో తగ్గుదల
కేంద్ర బడ్జెట్ 2024-25లో మొబైల్ ఫోన్లపై పన్నును తగ్గిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్లతో పాటు మొబైల్ ఫోన్లలో ఉపయోగించే యాక్సెరీస్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
ధరలు తగ్గే వస్తువులు
మొబైల్ ఫోన్లు, చార్జర్లు, యాక్సరీస్
బంగారం, వెండి, ప్లాటినం
మూడు రకాల క్యాన్సర్ మందులు
సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తులు
25 రకాల ఖనిజాలు
రొయ్యలు, చేపల ఫీడ్
లెదర్ గూడ్స్
ఎక్స్ రే మెషిన్లు
ఎలక్ట్రిక్ వాహనాలు
సీఫుడ్
దిగుమతి చేసుకొనే జ్యుయలరీ
ధరలు పెరిగే వస్తువులు
ప్లాస్టిక్ ఉత్పత్తులు
టెలికం పరికరాలు
అమ్మోనియం నైట్రేట్