ఇదో వెరైటీ ... రౌడిని పెళ్లి చేసుకున్న పోలిస్
ఇది సినిమాకి కొంచం కూడా తీసిపోని ప్రేమ కథ .. ఓ రౌడిని ఓ పోలిస్ పెళ్లి చేసుకుంది .. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది .
ఇది సినిమాకి కొంచం కూడా తీసిపోని ప్రేమ కథ .. ఓ రౌడిని ఓ పోలిస్ పెళ్లి చేసుకుంది .. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది . రాహుల్ థాస్రానా అనే వ్యక్తి మే 8 న మన్మోహన్ గోయల్ అనే వ్యాపారిని హత్య చేసి అరెస్టయ్యాడు. ఈ నేపధ్యంలో అతనిని పలుమార్లు సూరజ్‌పూర్ కోర్టుకి తీసుకువచ్చారు . ఈ నేపధ్యంలో అక్కడే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పాయల్‌తో రాహుల్ థాస్రానాకు పరిచయం ఏర్పడింది . అది కాస్తా ప్రేమగా ఏర్పడింది . దీనితో అతను జైలు నుండి విడుదల అయ్యాక ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.