టోల్‌ప్లాజా సిబ్బందిపై చేయిచేసుకున్న కారు డ్రైవర్

Update: 2019-08-29 13:06 GMT

హర్యానాలోని గుర్‌గ్రామ్‌ వద్ద టోల్‌ప్లాజా వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఓ కారు డ్రైవర్‌ మహిళా సిబ్బందిపై చేయి చేసుకున్నాడు. టోల్‌ ఫీజు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్‌ రెచ్చిపోయాడు. మహిళపై దాడి చేశాడు. చెంప చెళ్లుమనిపించాడు. మహిళ కూడా ప్రతిఘటించింది. కారు డ్రైవర్‌ చేస్తున్న దాడిని తిప్పికొట్టింది. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Full View

Tags:    

Similar News