Victory Venkatesh: మనదే విజయం వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుతంగా ఆడుతుంది
Victory Venkatesh: ఫైనల్‌లో భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది
Victory Venkatesh: మనదే విజయం వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుతంగా ఆడుతుంది
Victory Venkatesh: వరల్డ్‌కప్‌లో భారత్ అద్భుతంగా ఆడుతుందని సినీ హీరో వెంటేష్ అన్నారు. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొంత టెన్షన్ పడిన టీమిండియానే విజయం సాధించిందని వెంకటేష్ అన్నారు. భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారన్నారు. వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని హీరో వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు.