Jani Master: జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Jani Master: అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించిన ఉప్పర్‌పల్లి కోర్టు
Jani Master: జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Jani Master: జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించారు. అక్టోబర్ 3 వరకు ఉప్పర్‌పల్లి కోర్టు జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. తనను లైంగికంగా వేధించారని మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీపై పోక్సో కేసు నమోదైంది. నిన్న గోవాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి.. హైదరాబాద్‌కు తరలించారు పోలీసులు.