Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమా టికెట్ ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి
Guntur Kaaram: ఈనెల 12 న విడుదల కానున్న గుంటూరు కారం
Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సినిమా టికెట్ ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి
Guntur Kaaram: గుంటూరు కారం సినిమాపై తెలంగాణ సర్కార్ తియ్యటి కబురు అందించింది. టికెట్ ధర పెంచుకోవటంతో పాటు.. బెనిఫిట్ షో.. ఆరో షోకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్ర్కీన్లలో 65 రూపాయలు.. మల్టీప్లెక్సీలలో 100 రూపాయల వరకూ పెంచుకోవచ్చంటూ అనుమతిచ్చింది. 12 తేదీ ఉదయం 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 ప్రాంతాల్లో ఈ బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఆరో షోకు సైతం అనుమతి లభించింది. సినిమా రిలీజయ్యే 12 తేదీ నుంచి 18 తేదీ వరకూ ఉదయం 4 గంటలకే షో వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.