సాయం చేయండి అంటున్న పోర్న్‌స్టార్ !
క్యాన్సర్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు పోర్న్ స్టార్ సన్నీలియోనీ. దీనికోసం పెయింటింగ్‌లు వేసి వేలం పెడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
క్యాన్సర్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు పోర్న్ స్టార్ సన్నీలియోనీ. దీనికోసం పెయింటింగ్‌లు వేసి వేలం పెడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆమె.. క్యాన్సర్ రోగులను ఆదుకోవడానికి తన వంతుగా సాయం చేయలని నిర్ణయించుకున్నానని తెలిపారు. దానీ కోసం పెయింటింగ్స్ వేశానని, వాటికి వేలానికి ఉంచి వేలంలో వచ్చిన డబ్బును వారికి అందజేస్తానని ఆమె పోస్టు చేశారు. ఈ సందర్భంగా కొన్నిపెయింటింగ్స్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. వీరు కూడా క్యాన్సర్ బాధితులకు తోచిన సాయం అందిచాలిని కోరారు సన్నీలియోన్.
ప్రస్తుతం సన్నీలియోనీ స్ల్పిట్స్ విల్లా సీజన్ 12 ప్రముఖ రీయాల్టీ షోతో ఆమె నటిస్తున్నారు. అంతేకాకుండా హర్రర్, కామెడీతో సాగే కోకాకోలా అనే చిత్రంలో సన్నీలియోన్ నటిస్తున్నారు. అంత బీజీగా ఉండి కూడా క్యాన్సర్ బాధితుల కోసం సన్నీలియోన్ స్పందించడంపై నెటిజన్లు ప్రసంశిస్తున్నారు. వారు కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
Finally done! Giving this one for auction to help raise money for cancer!
— Sunny Leone (@SunnyLeone) October 2, 2019
In loving memory of those who are no longer with us! With each brush stroke I thought of you and how much I will miss you! Love you! pic.twitter.com/Prg4LVkz0f