Sudeep: కన్నడనాట రెచ్చిపోయిన హీరో సుదీప్ ఫ్యాన్స్

Sudeep: సుదీప్ బర్త్‌డే సందర్భంగా జంతుబలి ఇచ్చిన అభిమానులు

Update: 2021-09-04 07:00 GMT
సుదీప్ బర్త్ డే సందర్బంగా దున్నపోతు బలిఇచ్చిన అభిమానులు

Sudeep: కన్నడ ప్రముఖ హీరో సుదీప్ బర్త్ డే వేడుకలలో భాగంగా  కర్ణాటకలో హీరో సుదీప్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సుదీప్ జన్మదినం సందర్భంగా అభిమానులు జంతుబలి ఇచ్చారు. బళ్లారిలో సుదీప్ ఫ్లెక్సీ ముందు దున్నపోతును బలిచ్చారు అభిమానులు.

Tags:    

Similar News