Siddharth Tweet: సిద్ధార్థ్, సమంతను ఉద్దేశించే ట్వీట్ చేశాడంటున్న నెటిజన్లు
Siddharth Tweet - Samantha: సంచలనంగా తమిళ హీరో సిద్ధార్థ్ ట్వీట్...
Siddharth Tweet: సిద్ధార్థ్, సమంతను ఉద్దేశించే ట్వీట్ చేశాడంటున్న నెటిజన్లు
Siddharth Tweet - Samantha: నాగచైతన్య - సమంతా విడిపోయిన నేపధ్యంలో తమిళ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. స్కూల్ లో "మా టీచర్ నేర్పిన తొలిపాఠం.. మోసం చేసేవాల్లు ఎప్పుడూ బాగుపడరు" అంటూ సిద్థార్థ్ చేసిన ట్వీట్ సమంతను ఉద్దేశించి చేసిందే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కెరీర్ ప్రారంభంలో సిద్థార్థ్ తో కలిసి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిర్వహించడాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.