Nagarjuna: బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునను అరెస్ట్ చేయాలని పిటిషన్
Nagarjuna: బిగ్‌బాస్ లో పాల్గొన్నవారిని సైతం విచారించాలని పిటిషన్
Nagarjuna: బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునను అరెస్ట్ చేయాలని పిటిషన్
Nagarjuna: హైదరాబాద్ బిగ్ బాస్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునను అరెస్టు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సభ్యుల్ని అక్రమంగా వంద రోజుల పాటు నిర్బంధించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ లో పాల్గొన్నవారిని సైత విచారించాలని పిటిషన్ లో కోరారు. ఆర్టీసీతో సహా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం వెనుక ఉన్న కుట్రను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. నాగార్జునను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు మరో వైపు బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను సామాన్య ప్రజానీకం దుమ్మెత్తి పోస్తున్నారు.