అద్దంకి దయాకర్‌ హీరోగా పాన్‌ ఇండియా మూవీ.. హీరోయిన్ గా ఇంద్రజ...

Addanki Dayakar - Indraja: *బొమ్మక్‌ మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం *పరిశీలనలో మేరా భారత్‌, జై భారత్‌ టైటిళ్లు

Update: 2021-12-28 04:12 GMT

అద్దంకి దయాకర్‌ హీరోగా పాన్‌ ఇండియా మూవీ.. హీరోయిన్ గా ఇంద్రజ...

Addanki Dayakar - Indraja: టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. దేశ సమస్యలు, సామాజిక అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని.. నాలుగు భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు బొమ్మక్‌ మురళి దర్శకత్వం వహిస్తుండగా.. అద్దంకి దయాకర్ సరసన ఇంద్రజ, ప్రధాన పాత్రలో హీరో సుమన్‌ నటిస్తున్నారు. మేరా భారత్‌, జై భారత్‌ అనే రెండు టైటిళ్లను చిత్రబృందం పరిశీలిస్తోంది.

Full View


Tags:    

Similar News