సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన.. నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్, సీఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
*శంషాబాద్‌లో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్.. పారామౌంట్ విల్లా గేటెడ్ కమ్యూనిటి ప్రాజెక్టు బ్రోచర్ ఆవిష‌్కరణ
సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన.. నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్, సీఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
Shamshabad: శంషాబాద్‌లో 114 ఎకరాల్లో, సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తున్న పారామౌంట్ విల్లా గేటెడ్ కమ్యూనిటి బ్రోచర్‌ను సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. తమ తండ్రి ఎన్టీఆర్‌తో నిర్మాణ రంగంలో పరిజ్ఞానం సముపార్జించానని తమ ఇళ్లను ఎన్టీఆర్ డిజైన్ చేసే వారని నందమూరి బాలకృష్ణ అన్నారు. సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ సంస్థ 26 ఏళ్ల చరిత్రలో, 116 పారామౌంట్ వెంచర్ ప్రత్యేకమైంది. 340 ప్లాట్లతో గ్రెటెడ్ కమ్యూనిటీని అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ సాయికృష్ణ తెలిపారు.