Movie Lovers Alert: ఈ సోమవారం టీవీల్లో 'వినోదాల జాతర'.. సినిమాల ఫుల్ లిస్ట్ ఇక్కడే!

సోమవారం (జనవరి 12) తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా. యాక్షన్, కామెడీ, ఎమోషన్ జానర్లలో మీ అభిమాన హీరోల చిత్రాల వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-01-12 08:08 GMT

వీకెండ్ ముగిసి సోమవారం వస్తోంది అంటే అందరికీ కాస్త బోరింగ్‌గా ఉంటుంది. ఆ బోరింగ్‌ను పోగొట్టడానికి తెలుగు టీవీ ఛానెళ్లు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. జనవరి 12, సోమవారం నాడు చిరంజీవి 'స్టాలిన్' నుండి లేటెస్ట్ 'వేట్టయాన్' వరకు.. ఏ ఛానెల్‌లో ఏ సినిమా వస్తుందో ఓ లుక్కేయండి!

ప్రధాన ఛానెళ్లలో సినిమాలు ఇవే:

వివరంగా పూర్తి జాబితా:

📺 జెమిని మూవీస్ (Gemini Movies)

ఉదయం 7:00 గంటలకు – RDX లవ్

ఉదయం 10:00 గంటలకు – భద్రాద్రి రాముడు

మధ్యాహ్నం 1:00 గంటకు – గోలీమార్

సాయంత్రం 4:00 గంటలకు – సుల్తాన్

రాత్రి 7:00 గంటలకు – వేట్టయాన్ (Vettaiyan)

రాత్రి 10:00 గంటలకు – పెళ్లిపుస్తకం

📺 ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉదయం 10:00 గంటలకు – పాండురంగ మహాత్యం

మధ్యాహ్నం 1:00 గంటకు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4:00 గంటలకు – పెళ్లి పీటలు

రాత్రి 7:00 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

రాత్రి 10:00 గంటలకు – ప్రేమంటే ఇంతే

📺 స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)

ఉదయం 11:00 గంటలకు – గద్దలకొండ గణేష్

మధ్యాహ్నం 2:00 గంటలకు – అబ్రకదబ్ర

సాయంత్రం 5:00 గంటలకు – సీమరాజా

రాత్రి 8:00 గంటలకు – స్వాస

రాత్రి 11:00 గంటలకు – హలో బ్రదర్

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్లవారుజామున 3:00 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

ఉదయం 9:00 గంటలకు – చింతకాయల రవి

📺 ఇతర ఛానెళ్లు:

ఈటీవీ ప్లస్: మధ్యాహ్నం 12:00 గంటలకు – గరం, రాత్రి 10:30 గంటలకు – ఇల్లాలు

ఈటీవీ: ఉదయం 9:00 గంటలకు – కోర్ట్

డీడీ యాదగిరి: మధ్యాహ్నం 2:00 గంటలకు – శ్రీవారు మావారు

 

Tags:    

Similar News