Most Eligible Bachelor: 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' నుంచి 'లెహరాయి' సాంగ్

Most Eligible Bachelor:ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న గోపీసుందర్ క్యాచీ ట్యూన్

Update: 2021-09-15 12:30 GMT

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (ఫైల్ ఇమేజ్)

Most Eligible Bachelor: అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. లెహరాయి అంటూ సాగే ఈ సాంగ్‌కు శ్రీమణి సాహిత్యం రాయగా.. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ఇచ్చిన ట్యూన్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'పై అక్కినేని హీరో అఖిల్ బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. 

Full View


Tags:    

Similar News