Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్
Jani Master: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్
Jani Master: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు మంజూరు చేసిన 4 రోజుల మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు. ఈ నెల 10వ తేదీన కోర్టులో హాజరుకావాలని జానీ మాస్టర్‌ను రంగారెడ్డి కోర్టు ఆదేశించింది.
అయితే జానీ మాస్టర్‌పై పోక్సో నమోదు కావడంతో జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేసింది. దీంతో బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.
Also Read: Jani Master: జానీ మాస్టర్ కు షాక్.. జాతీయ అవార్డు తాత్కాలిక నిలిపివేత