Poonam Pandey: నేను చనిపోలేదు బతికే ఉన్నా

Poonam Pandey: నా ప్రచారం ఎవరినైనా బాధించినట్లైతే క్షమించాలి

Update: 2024-02-03 08:36 GMT

Poonam Pandey: నేను చనిపోలేదు బతికే ఉన్నా

Poonam Pandey: తాను చనిపోలేదని.. తెలుపుతూ నటి పూనమ్ పాండే ఓ వీడియో విడుదల చేశారు. సర్వైకల్ క్యాన్సర్‌పై చాలా మంది మహిళలకు తెలియదని.. దీనిపై అవగాహన కల్పించేందుకే తాను ఈ క్యాన్సర్‌తో చనిపోయినట్లు ప్రచారం చేశానని తెలిపారు. తన మరణవార్తతో ఈ మహమ్మారిపై కావాల్సినంత చర్చ జరగడం.. హర్షణీయమని ఆమె అన్నారు. అటు తన ప్రచారం ఎవరినైనా బాధించినట్లైతే క్షమించాలని కోరారు ఆమె.


Tags:    

Similar News