అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలందరికీ హీరోయిన్ పూజా హెగ్దె శుభాకాంక్షలు

తమ తమ రంగాలలో, కుటుంబాలలో అభివృద్ధి.. సంతోషంతో ముందడుగు వేయాలన్న పూజా హెగ్దె

Update: 2022-03-08 04:48 GMT

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మహిళలందరికీ హీరోయిన్ పూజా హెగ్దె శుభాకాంక్షలు

Pooja Hegde: అంతర్జాతీయ మహిళా దినోత్సవం‌ సందర్బంగా మహిళలందరికీ హీరోయిన్ పూజా హెగ్దె శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ రంగాలలో, కుటుంబాలలో అభివృద్ధి, సంతోషంతో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.

Tags:    

Similar News