ముస్లింసోదరులకు హీరో బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు

Balakrishna: 30 రోజులపాటు ఉపవాసదీక్ష మనుషుల్లో పరివర్తనకు సంకేతం

Update: 2022-05-03 08:00 GMT

ముస్లింసోదరులకు హీరో బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు

Balakrishna:  దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లీం సోదరులు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రంజాన్ అంటే సేవకు నిదర్శనమన్నారు బాలకృష్ణ. ఈ రంజాన్ తో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నెల రోజుల కఠోర ఉపవాసం తర్వాత రంజాన్ జరుపుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా రంజాన్ జరుపుకోవాలన్నారు బాలకృష్ణ.

Tags:    

Similar News