ఢీ షో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో
Choreographer Chaitanya: అప్పుల బాధతో చైతన్య ఆత్మహత్య
ఢీ షో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య.. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో
Choreographer Chaitanya: నెల్లూరు లోని నెల్లూరు క్లబ్‌లో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్యాన్స్ మాస్టర్ గా పని చేస్తున్న చైతన్య అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ కి ముందు సెల్ఫీ వీడియో ఆయన విడుదల చేశారు.. వీడియో లో తాను ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను వివరించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.