Deepika Padukone: దీపికా పదుకొనే బేబీ బంప్ ఫోటో షూట్..సోషల్ మీడియాలో వైరల్
Deepika Padukone Baby Bump: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ మొదటి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. కొన్ని ఫొటోల్లో భర్త రణ్ వీర్ సింగ్ తో ఉండగా..మరికొన్ని ఫొటోల్లో ప్రెగ్నెన్సీకి చూపిస్తూ స్టైలిష్ ఫొజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Deepika Padukone: దీపికా పదుకొనే బేబీ బంప్ ఫోటో షూట్..సోషల్ మీడియాలో వైరల్
Deepika Padukone Baby Bump: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కల్కీ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా దీపికా పదుకొనే తన భర్తతో కలిగి బేబీ బంప్ షూట్ లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే తొందరలోనే దీపికా పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.
బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో దీపికా చాలా అందంగా ఉంది. ఆమె బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ ధరించారు. డిఫరెంట్ డ్రెస్సుల్లో అదిరిపోయే ఫోజులు ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేశారు. ప్రస్తుతం దీపికా బేబీ బంప్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలను చూసిన ఫ్యాన్స్..తమ అభిమాన నటికి మంచి జరగాలంటూ కామెంట్లు పెడుతున్నారు.