గోవును చూసి ఫిదా అయినా ప్రీతీ జింటా... వైరల్ వీడియో
ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడినా చాలా మంది వాహనాదారులు దూసుకెళ్తుంటారు. అయితే మనుషుల కంటే తానకే బుద్ధి ఉందని నిరుపించింది ఓ గోవు. కొత్త మోటారు వాహనా చట్టం రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘన అంటేనే బయపడిపోతాం.
ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడినా చాలా మంది వాహనాదారులు దూసుకెళ్తుంటారు. అయితే మనుషుల కంటే తానకే బుద్ధి ఉందని నిరుపించింది ఓ గోవు. కొత్త మోటారు వాహనా చట్టం రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘన అంటేనే బయపడిపోతాం. బహుశ మన మోటారు చట్టం ఆ గోవుకు కూడా తెలిసి ఉంటుందేమో... అది కూడా రెడ్ సిగ్నల్ పడగానే క్రాస్ లైన్ వద్దకు వచ్చి ఆగింది. తిరిగి వాహనాలు వెళ్తుంటే మళ్లి అక్కడి నుంచి కదిలింది.
కాగా.. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.. ఈ వీడియోను బాలీవుడ్ నటి ప్రీతీ జింటాను ఆకట్టుకుంది. దీంతో ప్రీతీ కూడా ఈ వీడియోను తన ట్వీట్ లో షేర్ చేసింది. మనుషుల సంగతి పక్కపెడితే.. జంతువులు కూడా రూల్స్ పాటిస్తున్నాయంటే నమ్మకం కలగడం లేదని ప్రీతీ జింటా ట్వీట్లో పేర్కొంది
एसे देख के सीखों ट्रैफ़िक रूल्ज़ कैसे फ़ॉलो करते है 😂 Forget people even our animals obey traffic rules. Don't believe me - watch this 🤩 #sundayfunday #ting pic.twitter.com/LYCciDpnrp
— Preity G Zinta (@realpreityzinta) October 6, 2019