Chiranjeevi: నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi: మీ నాయకత్వంలో రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందాలంటూ ఆకాంక్ష

Update: 2023-12-07 11:46 GMT

Chiranjeevi: నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi: "తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో మన రాష్ట్రం గొప్పగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లాలని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎంగా నియమితుడైన మల్లు భట్టి విక్రమార్కకు, నూతన మంత్రివర్గానికి, కాంగ్రెస్ శాసనసభాపక్షానికి కూడా చిరంజీవి విషెస్ తెలిపారు.


Tags:    

Similar News