హీరో రాజశేఖర్, జీవితపై నగరిలో కేసు నమోదు
Jeevitha Rajasekhar: సినీ నటుడు రాజశేఖర్, జీవితపై నగరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోద అయ్యింది.
హీరో రాజశేఖర్, జీవితపై నగరిలో కేసు నమోదు
Jeevitha Rajasekhar: సినీ నటుడు రాజశేఖర్, జీవితపై నగరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోద అయ్యింది. గరుడ వేగ సినిమాకు డబ్బులు తీసుకుని దాటవేస్తున్నారని జోస్టర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమానులు హేమ, కోటేశ్వర రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తులు తనఖా పెట్టి 26 కోట్ల రూపాయలు తీసుకుని తమకు తెలియకుండా తప్పుడు డాక్యుమెంట్లతో విక్రయించారని ఆరోపించారు. రాజశేఖర్, జీవితతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.