Actor Jagdish: ‘పుష్ప’ నటుడు జగదీశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు

Actor Jagdish: మహిళ తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఉరివేసుకొని ఆత్మహత్య

Update: 2023-12-06 13:02 GMT

Actor Jagdish: ‘పుష్ప’ నటుడు జగదీశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు

Actor Jagdish: పుష్ప సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీష్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ మహిళ జూనియర్‌ ఆర్టిస్ట్‌ మరో వ్యక్తితో ఉన్న సమయంలో జగదీష్‌ ఫోటోలు తీసి బెదిరింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ మహిళను జగదీష్‌ వేధించారు. దీంతో వేధింపులు భరించలేక గత నెల 29న మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ ఆత్మహత్యకు కారణమైన జగదీష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News