బీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వాయిదా

Bheemla Nayak: బీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వాయిదా వేసిన చిత్ర యూనిట్‌.

Update: 2022-02-21 07:24 GMT

బీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వాయిదా

Bheemla Nayak: ఏపీ మంత్రి గౌతంరెడ్డి మృతితో బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం జరగాల్సిన బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.

Tags:    

Similar News