గిల్డ్‌ వ్యవహారాలపై బాలకృష్ణ ఆగ్రహం

Balakrishna: చిత్రీకరణలు ఆపటంపై అసహనం, షూటింగ్‌ షెడ్యూల్‌ వేయాలని దర్శక నిర్మాతలకు ఆదేశం

Update: 2022-08-10 06:21 GMT

గిల్డ్‌ వ్యవహారాలపై బాలకృష్ణ ఆగ్రహం

Balakrishna: గిల్డ్‌ వ్యవహారాలపై బాలకృష్ణ మండిపడ్డారు. చిత్రీకరణలు ఆపటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. షూటింగ్‌ షెడ్యూల్‌ వేయాలని దర్శక నిర్మాతలకు ఆదేశాలిచ్చారు. ఈ నెల 15 నుంచి టర్కీలో బాలకృష్ణ సినిమా చిత్రీకరణ జరగనుంది. బాలకృష్ణ బాటలోనే మరికొందరు హీరోలు కూడా షూటింగ్‌ షెడ్యూల్‌ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. బాలయ్యకు నచ్చజెప్పేందుకు గిల్డ్‌ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News