Akhanda Movie Twitter Review: "అఖండ" మూవీ ట్విట్టర్ రివ్యూ

Update: 2021-12-02 05:39 GMT

Akhanda Movie Twitter Review: "అఖండ" మూవీ ట్విట్టర్ రివ్యూ

Akhanda Movie Twitter Review: నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన సినిమా "అఖండ". సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాలతో డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, పోస్టర్లు, బాలయ్య అఘోరా పాత్రలో కనిపిస్తుండటం ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది. మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అయిందా లేదా అనేది ఇప్పుడు ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..






Tags:    

Similar News