కాసేపట్లో ఫిల్మ్ చాంబర్‌ కమిటీ కీలక సమావేశం

*చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించనున్న కమిటీ సభ్యులు

Update: 2022-08-02 05:48 GMT

కాసేపట్లో ఫిల్మ్ చాంబర్‌ కమిటీ కీలక సమావేశం

Tollywood: కాసేపట్లో ఫిల్మ్ చాంబర్ కమిటీ సమావేశం కానుంది. చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు కమిటీ సభ్యులు. ఈ భేటీలో సినిమా షూటింగ్స్‌ ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 12గంటలకు వేతన కమిటీ, ఫెడరేషన్ కమిటీ మధ్య చర్చ జరగనుంది.

Tags:    

Similar News