పడమర కొండల్లో అంటూ వికసించిన పాట.

కొన్ని పాటలు ఎంతో భావసంపదతో నిండి వుంటాయి, అలాంటి పాటనే మన రాజమౌళి బాహుబలి సినిమాలో బాహుబలి రాజ్యంనుండి వెళ్ళేప్పుడు ఉపయోగించారు, ఇప్పుడు ఎన్నో సందర్భలలో, ముఖ్యంగా వీడుకోలు సమయంలో ఈ పాటని బాగా వాడుతున్నారు.

Update: 2019-01-23 11:19 GMT

కొన్ని పాటలు ఎంతో భావసంపదతో నిండి వుంటాయి, అలాంటి పాటనే మన రాజమౌళి బాహుబలి సినిమాలో బాహుబలి రాజ్యంనుండి వెళ్ళేప్పుడు ఉపయోగించారు, ఇప్పుడు ఎన్నో సందర్భలలో, ముఖ్యంగా వీడుకోలు సమయంలో ఈ పాటని బాగా వాడుతున్నారు. ముక్యంగా పాట అర్ధం చాల బాగా వుండటం కూడా ఒక కారణం అయ్యింది. ఒక్క సారి మీరు పాడండి. మీ కోసం ఇక్కడ..... శ్రీ.కో.

పడమర కొండల్లో

వాలిన సూరీడ

పగిలిన కోటలనే

వదిలిన మారేడ (x2)

తడిసిన కన్నుల్లో ...

మళ్ళీ ఉదయించి

కలలో దేవుడిలా

కాపై ఉంటావ

నీ అడుగులకే మడుగులకే ఒత్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా..

దండాలయ్యా...దండాలయ్యా ...

మాతోనే నువ్వుండాలయ్యా

దండాలయ్యా...దండాలయ్యా ...

మాతోనే నువ్వుండాలయ్యా

తమనేలే రాజును మోసే

భాగ్యం కలిగినదనుకుంటూ

ఈ బండల గుండెలు పొంగి

పండగ ఐపోదా

తాను చిందించే

చెమటను తడిసే

పుణ్యం దొరికిందనుకుంటూ

పులకించిన ఈ నేలంతా

పచ్చగా ఐపోదా...

నీమాటే మా మాటయ్యా..

నీ చూపే శాసనమయ్యా

మా రాజు నువ్వే తండ్రీ నువ్వే కొడుకే నువ్వే

మా ఆయువు కూడ నీదయ్యా..

దండాలయ్యా...దండాలయ్యా ...

మా రాజై నువ్వుండాలయ్యా

దండాలయ్యా...దండాలయ్యా ...

మా రాజై నువ్వుండాలయ్యా. 

Similar News