Live Updates: ఈరోజు (సెప్టెంబర్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-09-20 03:06 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 20 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ: ఉ.10-07 వరకు తదుపరి చవితి | చిత్త నక్షత్రం ఉ.6-20 వరకు స్వాతినక్షత్రం తె.4-41వరకు తదుపరి విశాఖ | వర్జ్యం: ఉ.11-32 నుంచి 1-01 వరకు | అమృత ఘడియలు: రా.8-28 నుంచి 9-58 వరకు | దుర్ముహూర్తం: సా.4-20 నుంచి 5-08 వరకు | రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-09-20 09:37 GMT

-ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న మాజీ ఎంపీ కవిత

-ఫాలోవర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత...

-ప్రజా క్షేత్రంలో చురుగ్గా ఉంటునే, ట్విట్టర్ ద్వారా ప్రజలకు మరింత చేరువగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

2020-09-20 09:05 GMT

కుమ్రంబీమ్ జిల్లా..

-జుగున్నాథరావు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం యాపల్ గూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు..

-చనిపోయిన మావో ల డైరీల ఆదారంగా కూపీలాగుతున్నా పోలీసులు..

-ఉట్నూరు, కెరమెరి, ఈజ్ గామ్ చెందిన. మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకోని విచారణ జరుపుతున్నా పోలీసులు

2020-09-20 08:49 GMT

కామారెడ్డి :

-మున్సిపల్ అధికారి FBO శ్యామ్ వేధింపుల వల్లే మల్లేశం కు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యుల ఆరోపణ.

-విధులకు హాజరు అయ్యేందుకు వెళుతుండగానే గుండెపోటుతో మార్గమధ్యలో మృతి.

-కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మృతదేహంతో కార్మికుల ఆందోళన.

2020-09-20 08:47 GMT

హైదరాబాద్..

-మాజీ ఎమ్మెల్సీ ,ద వాయిస్ ఫౌండేషన్ ఛైర్మన్ ,TRLD తెలంగాణ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో భారత నూతన విద్యా విధానం పై   సదస్సు

-Zoom ద్వారా భారత నూతన విద్యా విధానం సదస్సును ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

-బండారు దత్తాత్రేయ కేంద్రం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులకు వరం

-చదువుతూనే వృత్తి విద్యలో శిక్షణ అందిస్తున్నాం..

-అమ్మ భాష ,స్థానిక భాషలో విద్యను ప్రోత్సహం

-Ncert, scert ప్రైవేటు సంస్థల ను ఈ విధానంలో విలీనం చేసి ఒకే విధానం తీసుకువస్తాం

-కరోనా నేపధ్యంలో మార్పులకు అనుగుణంగా ఆన్ లైన్ విద్యా విధానం ప్రవేశపెడుతున్నాం.

2020-09-20 05:57 GMT

కామారెడ్డి :

-జిల్లా కలెక్టర్ పిర్యాదు తో రంగంలో దిగిన పోలీసులు.

-అసత్య ప్రచారం చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు.

-నిందితులు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వారిగా గుర్తింపు.

-మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కోర్టు అనుమతి కోసం నివేదించిన పోలీసులు.

-త్వరలో నింధితులను పట్టుకుని మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్న పోలీసులు.

2020-09-20 05:53 GMT

నిజామాబాద్ :

-హాజరుకానున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

-భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.

2020-09-20 05:46 GMT

ఖమ్మం:

పువ్వాడ అజయ్..

-నేడు ఇల్లందు పట్టణంలో పర్యటించనున్న రవాణా మంత్రి పువ్వాడ అజయ్. 

-ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్న మంత్రి అజయ్.

2020-09-20 05:39 GMT

నిజామాబాద్ :

 సి.ఐ. సత్యనారాయణ..

-నగరంలోని పవన్ నగర్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న త్రివేది, హరికృష్ణతో పాటు 6గురి అరెస్ట్.

-42, 950 నగదు, 11 ఫోన్లు, రెండు కార్లు, మూడు మోటర్ సైకిళ్ళు స్వాధీనం.

-బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

2020-09-20 05:35 GMT

నిజామాబాద్..

-ఇన్ ఫ్లో 123427 క్యూసెక్కులు

-ఔట్ ఫ్లో 123427 క్యూసెక్కులు

-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు చేరిన జలాశయం

-25 వరద గేట్లు ఎత్తేసిన అధికారులు

-కాలువల ద్వారా కూడా కొనసాగుతున్న ఔట్ ఫ్లో

-ఈ సీజన్ లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి చేరిన 140 టీఎంసీలు

-గోదావరి లోకి 44 టీఎంసీ లు విడుదల

2020-09-20 05:26 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

-పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు

-ప్రస్తుత సామర్థ్యం 117.50 మీటర్లు

-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

-ప్రస్తుత సామర్థ్యం 7.58 టీఎంసీ

-ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 2,55,000 క్యూసెక్కులు

Tags:    

Similar News