Live Updates:ఈరోజు (ఆగస్ట్-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-08-20 00:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 20 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం పాడ్యమి(ఉ.6-39 వరకు) తదుపరి విదియ; పుబ్బ నక్షత్రం (రా. 2-56 వరకు) తదుపరి ఉత్తర నక్షత్రం, అమృత ఘడియలు (రా. 8-51 నుంచి 10-22 వరకు) వర్జ్యం (ఉ.11-45 నుంచి 1-16 వరకు) దుర్ముహూర్తం (ఉ. 9-58 నుంచి 10-48 వరకు తిరిగి మ. 2-59 నుంచి 3-49 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-08-20 15:55 GMT

- వర్ధన్నపేట లోని కొనారెడ్డి చెరువుకు గండి. ఎంఆరో, ఎంఎల్ఎ క్యాంపు ఆఫీస్, పోలీస్ స్టేషన్ లోకి బ్యారేజ్ వరద నేరు.

- మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ఆరురి, కలెక్టర్ ల పర్యవేక్షణ

- రెండు గ్రామాల ప్రజల తరలింపు 

2020-08-20 08:03 GMT

అసెంబ్లీ మీడియా పాయింట్

టీ. జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే

ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి మేము పెన్షన్ ఇచ్చాము

టిఆర్ఎస్ మాత్రం ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇచ్చారు

అయినా 2018 లో మళ్ళీ టిఆర్ఎస్ కే జనం ఓటేశారు

57 ఏండ్లు ఉన్న వాళ్లకు 3016 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు కేసీఆర్

కానీ ఇప్పటి వరకు 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ మాత్రం అందటం లేదు

రెండేండ్లు అయినా సీఎం పెన్షన్ల పై మాట్లాడటం లేదు

ప్రతీ ఎన్నికలకు కేసీఆర్ కొత్త అవతారం వేస్తున్నాడు... ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు

57 ఏండ్లు నిండిన వారికి ఇస్తానన్న పెన్షన్ ఏమైంది

మేనిఫెస్టో బైబిల్.. ఖురాన్, భగవద్గీత అన్నాడు

మరి 57 ఏండ్లు నిండిన వాళ్లకు ఎందుకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు

అబద్ధాన్ని నిజం అని నమ్మించే చాతుర్యం ఉన్న నాయకుడు కేసీఆర్

సెప్టెంబర్ 2 వరకు చూస్తాం లేదంటే ప్రగతి భవన్ ముందు దీక్ష కు కూర్చుంటా

కరువు కాలంలో ఉన్నారు జనం..ఇప్పుడైనా ఇవ్వండి పెన్షన్

ఎన్నికలకు 6 నెలల ముందు ఇస్తాడేమో పెన్షన్

కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా మర్చిపోయి ఉంటాడు

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైంది.

నిరుద్యోగులు.. 57 ఏండ్ల వారికి పెన్షన్లపై తక్షణమే సీఎం ప్రకటన చేయాలి

2020-08-20 08:02 GMT

ఖైరతాబాద్

హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్లాస్మా డోనేషన్ క్యాంపెయిన్ ప్రారంభం...

హాజరైన మంత్రులు మహమూద్ అలీ,ఈటెల రాజేందర్, సీపీ అంజనికుమార్, అపోలో హాస్పిటల్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఇతర పోలీస్ అధికారులు..

కరోన ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి అత్యవసర చికిత్స పొందే వారికి ప్లాస్మా అందించేందుకు చొరవ తీసుకుంటున్న హైదరాబాద్ పోలీసులు...

సంగీతా రెడ్డి, అపోలో డైరెక్టర్

కారోనా ని అరికట్టడానికి లాక్ డౌన్ టైం లో పోలీసులు బాగా కష్టపడ్డారు

ప్రపంచం అతిపెద్ద క్రైసిస్ ని ఎదుర్కొంటుంది

ప్రపంచంలోనే అతి తక్కువ కారోనా మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయి

కారోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా చాలా కీలకం

త్వరలో వాక్సిన్ వస్తుందనే హోప్ తో ఉన్నాం

జీ ఎస్ రావు, ఎండి, యశోదా హాస్పిటల్స్

యశోదా హాస్పిటల్స్ లో ఇప్పటివరకు 520 మందికి ప్లాస్మా ఇచ్చాము

కరోనా టైమ్ లో హెల్త్ సిబ్బంది తో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు వారియర్స్ గా పని చేశారు

హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతుంది

ప్లాస్మా డొనేషన్ చాలా మంచి కార్యక్రమం

2020-08-20 08:02 GMT

తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

తక్షణ సహాయంగా ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం, పది వేల నగదు ఇవ్వాలని డిమాండ్

భద్రాచలం పట్టణాభివృద్ధికి ప్రకటించిన వంద కోట్లు వెంటనే విడుదల చేయాలి

గణేష్ ఉత్సవాలు ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది

ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ భాజపా అధ్యక్షుడు ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తున్నాం

ప్రజలందరూ ఇళ్లలొనే గణేష్ పండుగ జరుపుకోవాలని పిలుపు

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్వయంగా గవర్నరే వ్యాఖ్యానించారు

హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది

ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా పరీక్షలు పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడిని అరికట్టాలి

2020-08-20 08:02 GMT

నాగర్ కర్నూల్ జిల్లా : కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార తెరాస పార్టీనుండి బీజేపీ పార్టీలో చేరిన చిన్నంబావి మండలం వెలటూర్ గ్రామ ఎంపిటిసి వసంత కుమారి, కొప్పునూర్ గ్రామ మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ శ్రీధర్ రెడ్డి, తెరాస నాయకులు.


2020-08-20 08:01 GMT

నాగర్ కర్నూల్ జిల్లా : కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార తెరాస పార్టీనుండి బీజేపీ పార్టీలో చేరిన చిన్నంబావి మండలం వెలటూర్ గ్రామ ఎంపిటిసి వసంత కుమారి, కొప్పునూర్ గ్రామ మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ శ్రీధర్ రెడ్డి, తెరాస నాయకులు.


2020-08-20 08:01 GMT

అంజనికుమార్, సీపీ,హైదరాబాద్


ప్లాస్మా దానం చేసిన పోలీసులందరికి ధన్యవాదాలు


కారోనా క్రైసిస్ థర్డ్ వరల్డ్ వార్ గా మారింది


కరోనా ని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ముందున్నారు


దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో పాజిజివ్ కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయి


అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి సమర్థవంతంగా కారోనా ని అరికడుతున్నాం


వృద్ధులు, చిన్న పిల్లలు బయటకి రాకుండా ఉండాలి


లాక్ డౌన్ టైం లో పోలీసులు ఫ్యామిలీ ని వదిలేసి రోడ్లని డ్యూటీలు చేశారు


గణేష్ ఉత్సవాలు ఇంట్లోనే చేసుకోండి.. బయటకి వచ్చి సమూహాలుగా సెలెబ్రెట్ చేసుకుంటే కారోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది


ప్రభుత్వ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి


హోంమంత్రి, సీనియర్ పోలీసు ఆఫీసర్స్ కారోనా బారిన పడ్డా కూడా ధైర్యంతో కారోనా ని జయించారు


2020-08-20 08:01 GMT

గీతా మూర్తి.. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు.

హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గవర్నర్ కు

క్షమాపణ చెప్పాలి.

రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ను కలిసి క్షమాపణలు చెప్పాలి.

కరోనా విషయంలో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ సూచనలు ప్రభుత్వం పాటించలేదు.

సూచనలు చేసిన గవర్నర్ పై కెసిఆర్ దండు పేరుతో సోషల్ మీడియాలో గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

2020-08-20 08:00 GMT

సిద్దిపేట :

దౌల్తాబాద్ VRR గార్డెన్ లో కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్.

2020-08-20 08:00 GMT

Hmtv తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్


ఈ సారి వినాయక చవితి పండుగ ను ఇంట్లో నే చేసుకోవాలి


హైదరాబాద్ లో బయట పెద్ద ఎత్తున చేసేందుకు అనుమతి లేదు


కరోనా అన్ని పండుగ లను దూరం చేసింది


కరోనా కు రంజాన్, బక్రీద్, మహంకాళి జాతర, వినాయక చవితి అని ఏ పండుగ లు తెలియదు


అందుకే ఈ సారి కాలనీ లలో పెద్ద పెద్ద గణేష్ లను పెట్టడానికి అనుమతి లేదు


నిమజ్జనం కూడా ఇండ్ల దగ్గరే చేసుకోవాలి


పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ghmc, hmda చేస్తోంది


Tags:    

Similar News