Live Updates: ఈరోజు (13 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 13 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-13 01:15 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 13 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ఏకాదశి ఉ.09-59 వరకు తదుపరి ద్వాదశి | మఘ నక్షత్రం రా.07-59 వరకు తదుపరి పుబ్బ | వర్జ్యం: ఉ.08-22 నుంచి 09-56 వరకు | అమృత ఘడియలు సా.05-40 నుంచి 06-35 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు తిరిగి మ.10-32 నుంచి 11-19 వరకు | రాహుకాలం: ఉ.03-30 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-13 15:48 GMT

రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా వర్షాలు కుర్తుస్తున్న సంగతి తెలిసిందే.. ఇక హైదరాబాదులో అయితే కనీసం బ్రేక్ ఇవ్వకుండా ఏకదాటిగా వర్షం కూరుస్తునే ఉంది. దీనితో వర్షాల ధాటికి లోత్తట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు ఎవరు కూడా బయటకు రావొద్దని వాతావరణ శాఖా వెల్లడించింది. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను ఓయూ,  JNTUH వాయిదా  వేశాయి. ఇక మిగతా పరీక్షలలో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించాయి.

2020-10-13 15:47 GMT

రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా వర్షాలు కుర్తుస్తున్న సంగతి తెలిసిందే.. ఇక హైదరాబాదులో అయితే కనీసం బ్రేక్ ఇవ్వకుండా ఏకదాటిగా వర్షం కూరుస్తునే ఉంది. దీనితో వర్షాల ధాటికి లోత్తట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు ఎవరు కూడా బయటకు రావొద్దని వాతావరణ శాఖా వెల్లడించింది. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి జరగాల్సిన పరీక్షలను ఓయూ,  JNTUH వాయిదా  వేశాయి. ఇక మిగతా పరీక్షలలో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించింది. 

2020-10-13 07:32 GMT

ఖమ్మం జిల్లా..

-వాగు దాటుతూ ప్రమాదవశాత్తూ వరదలో కొట్టుకు పోయిన పెనుబల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు.

-ఇరవై మీటర్లు కొట్టుకు పోయిన కుమారుడు జగదీష్ ప్రాణాలను ను కాపాడిన మండల తెరాస పార్టీ నాయకుడు కనగాల వెంకట్రావ్.

-కుమారుడు జగదీష్(17) సురక్షితం.

-కోతులను అల్లించి తిరిగి వస్తున్న క్రమంలో వాగు దాటే ప్రయత్నం చేయగా వరద ఉద్రిక్త పెరిగి కొట్టుకు పోయిన తండ్రి కొడుకులు

-గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు సిబ్బంది, రెస్క్యూ టీమ్ బృందం.

-ఇంకా తండ్రి రవి ఆచూకీ లభించలేదు

2020-10-13 07:23 GMT

అసెంబ్లీ...

-అరెస్టు చేసి తీసుకు వెళుతున్న పోలీసులు.

-బిజెపి నేతలు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో

-అసెంబ్లీ చుట్టూ ట్రాఫిక్ డైవర్షన్.

-నాంపల్లి నుంచి వచ్చే ట్రాఫిక్ బషీర్బాగ్ వైపు డైవర్షన్...

2020-10-13 07:14 GMT

వరంగల్ అర్బన్..

పోలీసు వారి విజ్ఞప్తి..

-వాతావరణ శాఖ వారి హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నాయి.

-కావున భద్రకాళి చెరువు చుట్టుపక్కల గల లోతట్టు ప్రాంతాలు అయిన సంతోషిమాత గుడి ఏరియాలో గల ఎన్ టి ఆర్ నగర్, బృందావన్ కాలనీ లు, పోతన నగర్, సరస్వతి నగర్, రామన్నపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి.

-ఇన్స్పెక్టర్, మట్వాడ పోలీస్ స్టేషన్, వరంగల్ అర్బన్.

2020-10-13 07:08 GMT

భట్టి విక్రమార్క.. సీఎల్పీనేత

-కమిటీ సభ్యుల నియామకం పై స్పష్టత ఇవ్వండి

-కమిటీ సభ్యుల విధులు ఏంటో కూడా చెప్పాలి

-మహిళ రిజర్వేషన్లు మంచిదే

-బీసీ రిజర్వేషన్ పై కూడా ప్రభుత్వం చొరవ చూపాలి

2020-10-13 07:00 GMT

వరంగల్ అర్బన్..

-ఏడతెరపి లేకుండ కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంత ప్రజలను ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ   హనుమంతు అధికారులను ఆదేశించారు

-బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన నిన్నటి నుండి ఏడతేరపి లేకుండ కురుస్తున్న వర్షాల వలన లోతట్టు వరద ప్రవాహ ప్రాంతాల్లో నివస్తున్న   ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేషన్ కార్యాలయం లో టోల్ ఫ్రీ 1800 425 1980 నంబర్ కు గానీ వాట్స్ అప్ 7997100300 నంబర్లకు సమాచారం అందించాలని   కలెక్టర్ కోరారు.

2020-10-13 06:32 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ....

-పూర్తిస్థాయి నీటిమట్టం :8.4 టీఎంసీలు.

-ప్రస్తుత నీటిమట్టం :8.19 టీఎంసీలు .

-పూర్తిస్థాయి నీటిమట్టం :407.అడుగులు .

-ప్రస్తుత నీటి మట్టం : 406.30అడుగులు .

-ఇన్ ఫ్లో...:4000 క్యూసెక్కులు

-అవుట్ ఫ్లో..: 4000. క్యూసెక్కులు

-(1)గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నా అధికారులు ....

-దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

2020-10-13 06:20 GMT

నల్గొండ :

-16 క్రస్టుగేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

-ఇన్ ఫ్లో ,అవుట్ ఫ్లో :2,76,778క్యూసెక్కులు.

-పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు.

-ప్రస్తుత నీటి నిల్వ : 310.5510 టీఎంసీలు.

-పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు.

-ప్రస్తుత నీటిమట్టం: 589.50అడుగులు

2020-10-13 05:55 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా//

-జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అర్థరాత్రి కురిసిన వర్షానికి సింగరేణి కాలరీస్ లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో భారీగా చేరిన వరద నీరు.

-4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం.

-రాత్రి భారీగా వర్షం కురవడంతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో డంపర్లు , వోల్వో లారీలు నీటిలో దిగపడటం తో ఓపెన్ కాస్ట్ పరిసరాలు బురదమయంగా మారాయి.

-బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థ కు 3 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అధికారులు తెలుపుతున్నారు.

Tags:    

Similar News