మంత్రి ఆదినారాయణరెడ్డికి భారీ షాక్‌

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఏపీలో జోరుగా జంపింగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఉహించని షాక్ తగిలింది.

Update: 2019-01-12 14:48 GMT

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఏపీలో జోరుగా జంపింగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఉహించని షాక్ తగిలింది. ఆదినారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడు చెన్న కేశవరెడ్డి శనివారం వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేశవరెడ్డికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ ఇన్ చార్జి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ గూటికి చేరారు. 

Similar News