వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్: చంద్రబాబు

బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ లపై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని విమర్శించారు. టీడీపీకి సంబంధం లేని విషయాలను వైసీపీ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు చంద్రబాబు.

Update: 2019-01-21 14:50 GMT

బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ లపై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని విమర్శించారు. టీడీపీకి సంబంధం లేని విషయాలను వైసీపీ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు చంద్రబాబు. పెన్షన్ల రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే షర్మిల వివాదాన్నితెరపైకి తెచ్చారన్నారు. బీజేపీపై ప్రజల్ల ఉన్న మనోభావాలకు కోల్ కతా సభ అద్దం పట్టిందన్నారు చంద్రబాబు. దేశమంతా తిరిగి హడావుడి చేసిన కేసీఆర్ కోల్ కటాసభకు ఎందుకురాలేదని ప్రశ్నించారు. పోలవరంపై రెండో డీపీఆర్‌ను కేంద్రానికి పంపామన్న ఆయన నెలలో పెండింగ్ నిధులు విడుదల చేస్తానన్న గడ్కరి ఇంత వరకు పట్టించుకోలేదని విమర్శించారు. 

Similar News