ముగిసిన భారత్ బంద్..

కేంద్ర రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ ముగిసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

Update: 2020-12-08 10:30 GMT

కేంద్ర రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా చేపట్టిన భారత్ బంద్ ముగిసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బంద్ కు విపక్ష పార్టీలు,ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యోగ, కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి.రైతు సంఘాల ప్రతినిధులు రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. ఇప్పటికై ఐదు సార్లు కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. మరోసారి అమిత్ షాతో 25 సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. 

Tags:    

Similar News