Coronavirus: కరోనాకు అదొక్కటే పరిష్కారం

Update: 2020-04-16 06:46 GMT

ప్రపంచవ్యాప్తంగా కరోనా సమస్య పరిష్కారానికి వాక్సిన్‌ కనుక్కోవడం ఒకటే మార్గమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ అన్నారు. సుమారు 50 అఫ్రికా దేశాలతో ఆంటోనియో వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లారు. కరోనాను నివారించాలంటే సరైన మందు కనుగొనడం ఒకటే పరిష్కారంగా ఉందని ఆయన అబిప్రాయపడ్డారు. దాని వల్ల లక్షల మంది జీవితాలతో పాటు లక్షల కోట్ల డబ్బును ఆదా చేయొచ్చని చెప్పారు. ఈ మందును త్వరగా కనుగొనాలని, అది విశ్వవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. కరోనాకు మందు త్వరగా కనుగొనాలని, అది అందరికి ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. 2020 చివరికల్లా వాక్సిన్‌ ను తయారుచేయాలని తెలిపారు.

Tags:    

Similar News