Pakistan War Threats Against India: భారత్‌తో యుద్ధమే అంటూ రెచ్చిపోయిన పాకిస్తాన్
భారత్‌తో యుద్ధానికి సిద్ధమని పాకిస్తాన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాజా పరిణామాలు, అధికారిక స్పందనలు మరియు ప్రాంతీయ ప్రభావం వివరాలు.
షహబాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ పిఎంఎల్ యువజన విభాగ నాయకుడు రెచ్చిపోయాడు. భారత్ కు హెచ్చరిక జారీ చేశాడు. బంగ్లాదేశ్ పై ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్ సైన్యం క్షిపణలు ప్రతిస్పందిస్తాయి అంటున్నాడు. ఈ మేరకు పీఎంఎల్ నాయకుడు కమ్రాన్ సయ్యద్ ఉస్మాని వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సైనిక కూటమిని కూడా ఏర్పాటు చేయాలని పిలుపునిస్తున్నాడు.