PM Modi: భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం

PM Modi: ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం నిరంతర కృషి

Update: 2023-06-23 02:06 GMT

PM Modi: భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం 

PM Modi: ప్రపంచాన్ని బలోపేతం చేయడంలో భారత్-అమెరికా మధ్య స్నేహం కీలకంగా మారుతుందని భారత ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం భారత్-అమెరికాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ భారత్, అమెరికా భుజం భుజం కలిపి నడుస్తున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. సముద్రం నుంచి అంతరిక్షం వరకు.. ప్రాచీణ సంస్కృతి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్ని రంగాల్లో ఇరుదేశాలు దీటుగా రాణిస్తున్నాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News