Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాలు.. 200 మంది మృతి

Afghanistan: దిగువ ప్రాంతాలకు పోటెత్తిన వరదనీరు

Update: 2024-05-11 10:24 GMT

Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాలు.. 200 మంది మృతి

Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు వరదనీరు పోటెత్తింది. బఘ్లాన్‌ ప్రావిన్స్‌లో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ విపత్తుతో పలు గృహాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. దాంతో భారీ ఆస్తినష్టం సంభవించింది.

Tags:    

Similar News