Earthquake: జపాన్‌లో భారీ భూకంపం

Earthquake: భూకంప తీవ్రత 7.1గా నమోదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 Aug 2024 2:47 PM IST
A huge earthquake in Japan
X

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం

Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై7.1గా నమోదయ్యింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాకు తరలివెళ్లాలని సూచించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story