7లక్షల మందిని ఆదుకున్న కొత్తతరం పరిశ్రమలు

ఆన్‌లైన్ మార్కెటింగ్, ఫుడ్ సరఫరా సంస్థలు , ఆర్ధిక సేవలు తాత్కాలక ఉపాధి కల్పిస్తున్నాయి. దాదాపు 1,40,000 ఉద్యోగాలు ఫ్లిప్ కార్టు, అమెజాన్ సంస్థలు సృష్టించాయి.

Update: 2019-11-03 12:52 GMT
Jobs

దేశంలో ఆర్థిక ద్రవ్యోల్భణం నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన 7లక్షల మందిని కొత్త పరిశ్రమలు ఆదుకున్నాయి. ఆన్‌లైన్ మార్కెటింగ్, ఫుడ్ సరఫరా సంస్థలు , ఆర్ధిక సేవలు తాత్కాలక ఉపాధి కల్పిస్తున్నాయి. దాదాపు 1,40,000 ఉద్యోగాలు ఫ్లిప్ కార్టు, అమెజాన్ సంస్థలు  సృష్టించాయి. ఈ ఎనిమిది నెలల్లో అందుబాటులోకి రానున్నాయి.దేశంలో డెలివరీ సౌకర్యం పెంచడంతో ఉద్యోగాల అవకాశాలు పెరిగాయి. అమ్మకాలల్లో 30 శాతం ఉద్యోగాలను పెంచింది. దీంతో ఇండియన్ స్టాఫింగ్ అసోసియేషన్ లెక్కలు 6 లక్షల ఉద్యోగాలు పండగ సమయంలో సృష్టించినట్లు తేలింది. కీలక రంగాల్లో డిమాండ్ తగ్గినా, ప్రత్యామ్నాయ రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండనున్నాయి.

Tags:    

Similar News